Tollywood: ఒకప్పుడు నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ రొమాంటిక్ హీరోయిన్..
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది. హిట్టు, ప్లాపులతో ఎలాంటి సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. కానీ ఈ అమ్మడు బ్యాడ్మింటన్ ప్లేయర్ అని మీకు తెలుసా. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసుకుందామా.