Best tablets: ఈ ట్యాబ్‌ల పనితీరులో తిరుగేలేదు.. బ్యాటరీ, ప్రాసెసర్, డిస్ ప్లే అన్నీ సూపరే..!
నేటి కాలంలో కంప్యూటర్ వినియోగం విపరీతంగా పెరిగింది. చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా అన్ని అవసరాలకు తప్పనిసరిగా మారింది. అయితే కంప్యూటర్లు గదిలో, కార్యాలయంలో స్థిరంగా ఉంటాయి. వాటిని అక్కడ మాత్రమే వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కడికైనా వెంట తీసుకువెళ్లేందుకు వీలుంటే లాప్ ట్యాప్ లు, ట్యాబ్ లకు డిమాండ్ పెరిగింది. వీటిలో ట్యాబ్ లు అనేక రకాల ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చాయి. కరోనా అనంతరం ఆన్ లైన్ తరగతులకు ఆదరణ పెరిగింది. విద్యార్థులు చదువుతో పాటు అనేక కోర్సులను వీటిలో నేర్చుకుంటున్నారు. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్ లో వివిధ బ్రాండ్ల ట్యాబ్ లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
