Weekly Horoscope: ఆ రాశి వారికి ఆస్తి వివాదాల్లో ఊరట.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (ఆగస్టు 3-9, 2025): మేష రాశి వారికి ఈ వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. గురు, శుక్ర, రాహు గ్రహాల బలం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృషభ రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొందరు బంధుమిత్రులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12