Mystery Temple: ఐదు దశాబ్దాలుగా వాడిపోని కొబ్బరి కాయ.. స్వయంభు శివలింగం కపోతేశ్వర స్వామి ఆలయ విశిష్టత ఏమిటంటే..
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో స్వయంభుగా వెలసిన కపోతేశ్వర స్వామి ఆలయంలో సుబ్బారాయుడి షష్టి సందర్భంగా రాత్రి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుండి షష్టి తీర్థం మొదలయింది. ఈ మేరకు ఇప్పటికే ఆలయ అధికారులు పోలీస్ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశారు.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
