Lucky Female Zodiac Signs: శుక్ర గ్రహం అనుకూలత.. ఈ రాశుల స్త్రీలకు దశ తిరగడం ఖాయం!
ప్రస్తుతం మిథున రాశిలో గురువుతో కలిసి సంచారం చేస్తున్న శుక్రుడు ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 19 వరకు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. స్త్రీ పక్షపాతి అయిన శుక్రుడు మిథున, కర్కాటక రాశుల్లో సంచారం చేయడం వల్ల సతీమణికి, కుటుంబంలోని ఇతర మహిళలకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో చేరడం, వృత్తి జీవితంలో బాగా రాణించడం, విదేశీయానానికి అవకాశాలు కలగడం, షేర్లు, స్పెక్యులేషన్లలో లాభాలు గడించడం, ఆస్తులు కలిసి రావడం, వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం వంటివి తప్ప కుండా జరిగే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మీన రాశుల వారు అదృష్టవంతులవుతారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6