Astro Tips: ఇంట్లో జెర్రిని చూడడం శుభమా.. అశుభమా..! ఎక్కడ కనిపిస్తే ఎలాంటి ఫలితమంటే..?
వర్షాకాలంలో ఇంటి ఆవరణలో, ఇంట్లో జెర్రులు, పాములు, దోమలు, గొంగళీ పురుగులు, వానపాములు వంటి క్రిమి కీటకాలను చూడడం సర్వసాధారణం. అయితే ఇంట్లో జెర్రి కనిపిస్తే దాని వెనుక కొన్ని నమ్మకాలున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో జెర్రీ కనిపించడానికి వెనుక భిన్నాభిప్రాయాలున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో జెర్రి కనిపిస్తే ప్రత్యేక సంకేతాలు ఉన్నాయి. వాస్తు దోషానికి సూచన కావచ్చు, ఇది ఇంటికి సంబంధించిన ప్రతికూల శక్తిని సూచిస్తుంది. ఈరోజు ఇంట్లో జెర్రి కనిపిస్తే శుభమా? అశుభమా వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
