Rakhi Festival: రాఖీ కట్టేందుకు నియమాలున్నాయి.. ఏ దిక్కున కూర్చోవాలి? ఎన్ని ముడులు వేయాలి? ఏ మంత్రం పఠించాలంటే..
సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, నమ్మకానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ రాఖీ పండగ. భారతీయ సంస్కృతిలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకి రాఖీని కట్టి.. తమ సోదరులకు దీర్ఘాయుష్షు, ఆనందం, శ్రేయస్సు లభించాలని కోరుకుంటారు. అయితే వాస్తు శాస్త్రంలో రాఖీ కట్టేందుకు కొన్ని నియమాలను పెర్కొనది. ఆ నియమాల ప్రకారం రాఖీ కట్టేటప్పుడు కొన్ని పద్దతులను పాటించాలి. ఇలా చేయడం వలన రాఖీ కట్టిన ప్రభావం అనేక రెట్లు పెరుగుతుంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
