రాఖీకి కాజు బర్ఫీ ఇంట్లోనే ఈజీగా.. టేస్ట్ చేస్తే ఆహా అనాల్సిందే..
కాజు బర్ఫీ అనేది జీడిపప్పు, చక్కెర, ఏలకుల పొడితో తయారు చేయబడిన ఒక రుచికరమైన సాంప్రదాయ ఉత్తర భారత తీపి వంటకం. ఇది దాదాపు అన్ని స్వీట్ షాపుల్లో లభిస్తుంది. ఇది ఎంతో రుచికరంగా ఉన్నప్పటికీ.. ధర కాస్త ఎక్కువ ఉంటుంది. అయితే దీన్ని ఇంట్లో చేసుకొంటే రుచి ఉంటుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది. మరీ రాఖి పండక్కి మీ సోదరుని కోసం కాజు బర్ఫీ మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఎలానో ఈరోజు మనం తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
