Telugu News Photo gallery SIIMA Awards 2022: Cutest couple KGF star Yash, Radhika Pandit latest pics goes viral on social media Yash Radhika Pandit
SIIMA Awards 2022: కేజీఎఫ్ స్టార్ హీరో యశ్ భార్యను ఎప్పుడైనా చూశారా? సైమా అవార్డు ఫంక్షన్‌లో తళుక్కుమన్న జంట..
స్టార్ హీరో యష్-రాధిక పండిట్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్‌గా ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న రాధిక పండిట్ వివాహం తర్వాత సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోంది..