మార్స్ ఉపరితలం నుంచి మొట్ట మొదటిసారి చైనా రోవర్ ఝురాంగ్ పంపిన తొలి చిత్రాలు ఇవే..

చైనా ఝురాంగ్ రోవర్ (Zhurong rover) యుటోపియా ప్లానిటియా (Utopia Planitia)లో దిగిన తరువాత మార్స్ ఉపరితలం నుంచి తొలి చాయా చిత్రాలను పంపించింది. మార్స్ నుంచి రోవర్ పంపిన రెండు కొత్త ఫొటోలను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది.

May 20, 2021 | 12:01 PM
Sanjay Kasula

|

May 20, 2021 | 12:01 PM

గత శుక్రవారమే రోవర్ మార్టిన్ మార్స్ వాతావరణంలోకి ల్యాండ్ అయ్యింది. చైనా టియాన్వెన్ -1 నుంచి విడిపోయిన తరువాత ల్యాండర్‌తో కలిసిపోయింది. కొత్త ఫొటోల్లో రెండు రోబోట్లు మొదటి ల్యాండింగ్ దశలు కనిపిస్తున్నాయి. ఝురాంగ్ ఆరు చక్రాలను మొదటిసారిగా మార్టిన్ ఉపరితలంపై నిలబడేందుకు వీలుగా లాండర్ ఒక చిన్న ర్యాంప్‌ను ఏర్పాటు చేసుకుంది.

1 / 6
China Mars Rover

China Mars Rover

2 / 6
ఫిబ్రవరిలో మార్టిన్ కక్ష్యకు చేరుకున్న టియాన్వెన్ -1 మిషన్ అంగారక గ్రహంపై ఝురాంగ్‌ను విజయవంతంగా చైనా ల్యాండ్ చేసింది. ఇప్పటివరకూ అమెరికా మాత్రమే ఎర్ర గ్రహంపై రోవర్లను విజయవంతంగా ల్యాండ్ చేసిన రికార్డు ఉంది.

3 / 6
ఝురాంగ్ ఆరు చక్రాలను మొదటిసారిగా మార్టిన్ ఉపరితలంపై నిలబడేందుకు వీలుగా లాండర్ ఒక చిన్న ర్యాంప్‌ను ఏర్పాటు చేసుకుంది. రోవర్ నావిగేషన్ కెమెరాలలో జురాంగ్ నాలుగు రెక్కలతో కూడిన సోలార్ ప్యానెల్ కమ్యూనికేషన్ యాంటెన్నా ఉన్నాయి.

4 / 6
 చైనా ఝురాంగ్ రోవర్ (Zhurong rover) యుటోపియా ప్లానిటియా (Utopia Planitia)లో దిగిన తరువాత మార్స్ ఉపరితలం నుంచి మొట్ట మొదటిసారి అక్కడి చాయా చిత్రాలను పంపించింది. మార్స్ నుంచి రోవర్ పంపిన రెండు కొత్త ఫొటోలను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది. అందులో ఒకటి రంగులతో మెరిసిపోతుండగా.. మరొకటి బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తోంది. ఈ రెండు ఫొటోల్లో కనిపించే రోవర్ ల్యాండర్ ఉన్న యుటోపియా ప్లానిటియా ప్రదేశంలో కనిపిస్తోంది.

5 / 6
అమెరికా తర్వాత అంగారకుడిపై రోవర్ ల్యాండ్ చేసిన రెండో దేశంగా చైనా అవతరించింది. యుటోపియా ప్లానిటియా ప్రాంతంలో భూగర్భ శాస్త్రం, వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి రోవర్ తన ఆరు పరికరాలను ఉపయోగించనుంది. ఈ  రోవర్ సుమారు మూడు నెలల పాటు అంగారకుడిపై అన్వేషణ కొనసాగించనుంది.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu