శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సెలబ్రిటీస్ అందరూ ఆయన్ను కలవడం వివాదాస్పదమైంది. సినిమా వాళ్లపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేసింది. అయితే దీన్ని సెట్ చేసేందుకే అన్నట్టు.. ఇప్పుడు సెలబ్రిటీలందరూ.. చిన్నారిని పరామర్శించేందుకు వెళుతున్నారు. చిన్నారి శ్రీతేజ్ ను పరామర్శిస్తూనే.. చిన్నారి తండ్రి భాస్కర్ కు ధైర్యం చెప్పారు. డబ్బు సాయం చేస్తూ వస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా… చిన్నారి శ్రీతేజ్ ను ఆసుపత్రికెళ్లి చూసొచ్చారు. రీసెంట్‌గా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన వేణు స్వామి.. శ్రీతేజ్ ఆరోగ్య ఖర్చుల నిమిత్త రూ.2 లక్షల రూపాయల చెక్కును.. చిన్నారి తండ్రి భాస్కర్ కు అందజేశాడు. అంతేకాదు భాస్కర్ కు ధైర్యం చెప్పాడు. ఓదార్చే ప్రయత్నం చేశాడు. శ్రీతేజ్ త్వరగా కోలుకునేందుకు ఈ వారంలో మృత్యుంజయ హోమాన్ని తన సొంత ఖర్చులతో నిర్వహిస్తానని చెప్పాడు వేణు స్వామి. ఈ హోమ ఫలంతో.. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు ఈయన.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి దూరంగా చిరు.. కారణం ఇదే
Sai Pallavi: తెలంగాణ కథలతో కనెక్ట్ అవుతున్న సాయిపల్లవి
కాలు మోపితే కాటికే.. భయంకరమైన మృత్యు గుహ !!
ఈ పాలు ఒక్క గ్లాసు తాగితే చాలు !! మీ ఆరోగ్యానికి తిరుగులేదు !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

