Papaya Skin Care : బొప్పాయితో అందమైన మెరిసే చర్మం మీ సొంతం.. ఇలా ఉపయోగించండి చాలు

బొప్పాయి తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అంతేకాదు.. బొప్పాయితో చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చునని మీకు తెలుసా..? అవును, బొప్పాయి తినడంతో పాటు చర్మానికి కూడా రాసుకుంటారు. దీంతో మీ ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది. మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం కోసం మీ ముఖంపై బొప్పాయిని అప్లై చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. మెరిసే చర్మానికి బొప్పాయి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Feb 02, 2025 | 3:30 PM

బొప్పాయిలో ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ఉపరితలం నుండి చనిపోయిన, దెబ్బతిన్న కణాలు, కణజాలాలు, పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది. బొప్పాయి చర్మాన్ని కాంతివంతంగా, అందంగా మార్చడంలో సహాయపడుతుంది.

1 / 5
బొప్పాయిలో పపైన్, చైమో పపైన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. బొప్పాయిలో విటమిన్ ఏ మొటిమలను తగ్గిస్తుంది. బొప్పాయి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కూడా. ఇది చర్మం సహజ తేమను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ మొటిమల మచ్చలు, మోచేతులు, మోకాళ్లపై వంటి నల్లటి చర్మపు మచ్చలకు అద్భుతమైన నివారణగా పని చేస్తుంది.

2 / 5
చర్మం దురద, ఎరుపుదనాన్ని తగ్గించడంతో బొప్పాయి సహాయపడుతుంది. బొప్పాయిలో మొక్కల ఆధారిత యాంటీఆక్సిడెంట్‌లు అధికంగా ఉంటాయి. ఇవి మృతకణాలను తొలగిస్తాయి. బొప్పాయి గుజ్జుతో ఎక్స్‌ఫోలియేట్‌ చేసుకుంటే చర్మంపై మురికి మొత్తం క్లీన్ అవుతుంది.

3 / 5
బొప్పాయి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కూడా. ఇది చర్మం సహజ తేమను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ మొటిమల మచ్చలు, మోచేతులు, మోకాళ్లపై వంటి నల్లటి చర్మపు మచ్చలకు అద్భుతమైన నివారణగా పని చేస్తుంది.

4 / 5
చర్మం మెరిసేలా, మృదువుగా చేయడానికి మీరు బొప్పాయి స్క్రబ్‌ని కూడా ఉపయోగించవచ్చు. బొప్పాయిలోని ఎంజైమ్‌లు మృత చర్మ కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. చర్మంలోని మలినాలను తొలగిస్తాయి. బొప్పాయి గుజ్జును చర్మంపై అప్లై చేయడం వల్ల ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మవ్యాధులు కూడా నయం అవుతాయి. చర్మంపై దురద, ఎరుపును తొలగించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

5 / 5
Follow us
జపనీయులు అంత నాజూకుగా ఉండటానికి కారణమేంటో తెలుసా ??

కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

షోకాజ్‌ నోటీసులపై తీన్మార్‌ మల్లన్న కీలక వ్యాఖ్యలు!

ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అన్ని ఇందులోనే.. సరికొత్త రైల్వే యాప్

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా సినిమా అవార్డులు

సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ఆలోచనలో మార్పు.. టికెట్ రేట్లు తగ్గేనా

అడవి సమీపాన పోలీసుల తనిఖీలు.. ఓ కారులో కనిపించింది చూడగా..

అద్భుతమైన సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..

ఫిబ్రవరి 12న మెగా జాబ్‌మేళా.. ఎక్కడంటే?
ఫిబ్రవరి 12న మెగా జాబ్‌మేళా.. ఎక్కడంటే?
ఇంకా తగ్గని పుష్ప రాజ్ మేనియా.. అప్పుడే బన్నీ నెక్స్ట్ మూవీ..