AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oil for Skin Care: ముఖ సౌందర్యానికి నూనెలు వాడొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

సౌందర్య సాధనాలలో నూనె పాత్ర కీలకమైనది. పురాతన కాలంలో నూనెను సౌందర్య ప్రయోజనాలు, అలాగే చికిత్స కోసం ఉపయోగించేవారు. మందపాటి నల్లటి జుట్టు నుంచి అందమైన చర్మం వరకు నూనెలను ఉపయోగించేవారు. నూనెల్లో ప్రయోజనకరమైన కొవ్వు ఆమ్లాల నుంచి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. చలికాలంలో చర్మం పొడిబారి గరుకుగా మారుతుంది. ప్రతి నూనె దాని స్వంత లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో నూనెలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల నూనెలు అందుబాటులో..

Srilakshmi C
|

Updated on: Dec 24, 2023 | 11:43 AM

Share
సౌందర్య సాధనాలలో నూనె పాత్ర కీలకమైనది. పురాతన కాలంలో నూనెను సౌందర్య ప్రయోజనాలు, అలాగే చికిత్స కోసం ఉపయోగించేవారు. మందపాటి నల్లటి జుట్టు నుంచి అందమైన చర్మం వరకు నూనెలను ఉపయోగించేవారు. నూనెల్లో ప్రయోజనకరమైన కొవ్వు ఆమ్లాల నుంచి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

1 / 5
చలికాలంలో చర్మం పొడిబారి గరుకుగా మారుతుంది. ప్రతి నూనె దాని స్వంత లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో నూనెలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి నూనెలు కొనుగోలు చేసే ముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

2 / 5
ఫేస్ వాష్ నుంచి కాజల్, మస్కారా, నెయిల్ రిమూవర్ వరకు అన్నింటిలోనూ నూనె ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది మేకప్ రిమూవర్ చేయడానికి మేకప్ రిమూవర్ వాడుతున్నారు. ఈ రిమూవర్‌లో నూనె కూడా ఉంటుంది. అయితే ఆయిల్ వాడడం వల్ల చర్మం తేమను కాపాడుతుందన్న ఆలోచన సరికాదు.

3 / 5
నూనె చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. అయితే చర్మాన్ని తేమగా ఉంచేందుకు మాయిశ్చరైజర్‌కు మించిన ప్రత్యామ్నాయం లేదు. మాయిశ్చరైజర్‌ని రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది. నూనె చర్మంపై రక్షణ పొరను ఏర్పరుస్తుంది. ఇది చర్మం లోపల తేమను లాక్ చేస్తుంది.

4 / 5
వెంట్రుకలకు నూనె ఎంత ఎక్కువ వాడితే అంత మంచిదని మన పూర్వికులు చెబుతుంటారు. హెయిర్ స్టైలిస్టులు ఏం చెబుతున్నారంటే.. అన్ని జుట్టు రకాలు ఒకేలా ఉండవు. జుట్టు రకాన్ని బట్టి నూనె అవసరాలు మారుతూ ఉంటాయి. ఒక్కోసారి నూనెల వల్ల అదనపు నూనె తలపై ఏర్పడటానికి కారణమవుతుంది. దీనివల్ల ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా అవసరమైన పోషకాలు కూడా జుట్టుకు చేరవు.

5 / 5
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..

మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌

శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్

CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు

హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..

అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!

ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?

అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?