Movie Updates: న్యూ ఇయర్ రోజున భారీ అప్‌డేట్స్ ప్లాన్ చేస్తున్న మేకర్స్.. మూవీ లవర్స్ కి పండగే..
టాలీవుడ్ ఆడియన్స్‌కు 2024 మీద చాలా ఆశలు ఉన్నాయి. 2023లో స్టార్ హీరోల ప్రజెన్స్ కాస్త తక్కువగా కనిపించింది. వాళ్లంతా 2024లో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకే ఆ జోష్ డే వన్ నుంచే కనిపించాలని టాప్ స్టార్స్ అంతా క్రేజీ అప్‌డేట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ న్యూస్‌తో టాలీవుడ్‌లో సందడి మొదలైంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు మరింత కలర్ యాడ్ చేసేందుకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ టాప్ హీరోలు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
