ఆల్రెడీ గేమ్ చేంజర్ పనులతో హెక్టిక్‌గా ఉన్నారు రామ్‌చరణ్. డైరక్టర్ శంకర్, అటు ఇండియన్2, ఇటు గేమ్ చేంజర్ అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. దాంతో గేమ్ చేంజర్ షెడ్యూల్స్ కాస్త ఆలస్యమయ్యాయి. ఇప్పుడు మాత్రం ఫుల్ ఫోకస్‌తో షూట్ కంప్లీట్ చేస్తున్నారు.