AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Bat Flower: ప్రకృతిలో ఎన్ని పువ్వులున్నా ఈ పుష్పం వెరీ వెరీ స్పెషల్.. గబ్బిలం పువ్వుల గురించి తెలుసా

పువ్వులు ప్రకృతి అందాలకు నెలవు. పర్యావరణంలో ముఖ్య పాత్రని పోషిస్తాయి. పూలు అందం, రంగులు, సువాసనలతో ప్రసిద్దిగాంచాయి. పువ్వులను అలంకరణ కోసం, బహుమతులుగా ఇవ్వడానికి ఉపయోగిస్తారు. అనేక రంగుల్లో, ఆకారాల్లో, సైజుల్లో కనువిందు చేసే పువ్వులు తమ సొంత లక్షణాలను కలిగి ఉంటాయి. తెలుపు, ఎరుపు, పసుపు ఇలా ఎన్నో రంగుల్లో పువ్వులున్నా.. నలుపు రంగు పువ్వు మాత్రం వెరీ వెరీ స్పెషల్ గా నిలుస్తున్నాయి. ఈ రోజు అరుదైన గబ్బిలం పువ్వు గురించి తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Aug 13, 2025 | 4:20 PM

Share
ప్రపంచంలో అనేక ప్రకృతి వింతల్లో ఒకటి బ్లాక్ బ్యాట్ ఫ్లవర్. ఈ పువ్వు రంగు నలుపు. అంతేకాదు ఆకారంలో కూడా ఎగిరే గబ్బిలాన్ని పోలి ఉంటాయి. అరుదైన ఈ పువ్వులను అకస్మాత్తుగా చూస్తే మొక్కల మీద గబ్బిలం వాలిందేమో అనిపిస్తుంది. కంద జాతికి చెందిన ఒక మొక్కకు వికసించే ఈ పువ్వులను బ్లాక్ బ్యాట్ ఫ్లవర్ అంటే గబ్బిలం పువ్వు అని పిలుస్తారు. ఫ్రెంచ్‌ వర్తకుడు, కళాసేకర్త ఎడ్వర్డ్‌ ఆండ్రూ తొలిసారిగా ఈ పూల గురించి 1901లో రాసిన తన పుస్తకంలో వర్ణించాడు.

1 / 8

వింతగా కనిపించే నల్లని పువ్వులను బ్లాక్ బ్యాట్ ఫ్లవర్ లేదా టక్కా చాంట్రియరి అని అంటారు. డయోస్కోరేసి కుటుంబానికి చెందినది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ మొక్కలు సెమీ-ట్రాపికల్ వాతావరణంలో బాగా పెరుగుతాయి. అంతేకాదు ఈ పువ్వులు ఎంత పెద్దగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాయి.

2 / 8
ఈ పువ్వు దీని రంగు ఆకారం కారణంగా ప్రపంచంలోనే  వెరీ వెరీ స్పెషల్ ఫ్లవర్ గా ప్రఖ్యాతిగాంచాయి. పువ్వుల్లోని కేసరాలు పొడవాటి మీసాలులా.. ఆకారం అచ్చం గబ్బలాలా కనిపిస్తుంది.  కనుకనే ఈ పువ్వులను ముద్దుగా గబ్బిలం పువ్వు అని అంటారు. తేమ అధికంగా ఉండే బంగ్లాదేశ్, కంబోడియా, దక్షిణ చైనా, లావోస్, మలేసియా, మయాన్మార్, థాయ్‌లండ్‌ అడవుల్లో కనిపిస్తాయి.

3 / 8
మొక్కలు పెంచడంలో ఆసక్తి ఉన్నవారికి ఇంట్లో పెంచుకునెందుకు తగినంత స్థలం ఉంటే ఇంటి లోపల లేదా నీడ ఉన్న ప్రదేశంలో పెరుగుతాయి.  అయితే వీటిని పెంచడంలో ప్రారంభంలో కొంచెం కష్టం అనిపిస్తుంది.

4 / 8
వసంతకాలం నుంచి శరదృతువు ప్రారంభం ఈ పువ్వులు వికసిస్తాయి. అనుకూలమైన వాతావరణం ఆంటే ఒక మొక్కకు ఒకేసారి అనేక పువ్వులు వికసిస్తాయి. చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుదని అప్పుడు ఆ మొక్క.

5 / 8
 
వింతగా కనిపించడంమే కాదు.. ఈ గబ్బిల పువ్వులో ఔషధ ఉన్నాయి. ఈ పువ్వు ఆకర్షణకు మించి.. దీనిలోని ఔషధ లక్షణాలతో విలువైనదిగా మారింది. చైనీస్‌ సంప్రదాయ వైద్యంలో ఈ పువ్వులను కొన్ని ప్రత్యేక ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు.

6 / 8
అధిక రక్తపోటు, గ్యాస్ట్రిక్ అల్సర్లు ,హెపటైటిస్ వంటి సమస్యలను పరిష్కరించడానికి సాంప్రదాయ వైద్యంలో రైజోమ్‌లను ఉపయోగిస్తారు. అవి టాక్కలోనోలైడ్స్ వంటి సమ్మేళనాలకు మూలంగా కూడా పనిచేస్తాయి. వీటిలో ఔషధ గుణాలను క్యాన్సర్ నిరోధక సామర్థ్యం ఉన్నాయేమో అనే దిశగా పరిశోధనలు చేస్తున్నారు.

7 / 8

ముదురు రంగులో గబ్బిలంలా వింతగా, అందంగా ఉంటాయి. వీటి కేసరాలు పిల్లి మీసాల్లా ఉంటాయి. రేకులు గబ్బిలం రెక్కల్లా ఉంటాయి. పన్నెండు అంగుళాల వెడల్పు, పది అంగుళాల పొడవుతో  అకస్మాత్తుగా చూస్తే కొంత భయ పడేలా ఉంటాయి. అందుకనే ఈ పువ్వులను దక్షిణాసియా దెయ్యం పువ్వులు అని కూడా పిలుస్తారు.

8 / 8
W,W,W,W,W,W,W.. ప్రపంచ రికార్డునే భయపెట్టిన SRH మాజీ ప్లేయర్..

ఇండిగో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్న కొత్త జంట.. చివరకు మామూలు

అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో వీరే నిత్య సర్పంచులు

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..

రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..