టాప్ స్టార్స్‌కే షాకిస్తున్న అడివి శేష్.. ప్లానింగ్ ఏమిటంటే?
కెరీర్ ప్లానింగ్ విషయంలో టాప్ స్టార్స్‌కు కూడా షాక్ ఇస్తున్నారు యంగ్ హీరో అడివి శేష్. హిట్ పడగానే హరీ బరీగా సినిమాలు చేసేయకుండా స్లో అండ్ స్టడీగా కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్నారు. తాజాగా తన అప్ కమింగ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చిన శేష్, ఆడియన్స్‌కు షాక్ ఇచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
