AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Central Railway: చలికాలంలో ప్రయాణికులకు వెచ్చన వార్త చెప్పిన రైల్వేశాఖ.. ఇకపై ఆ రూట్‌లో..

రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్ చెప్పింది. శీతాకాలంలో ప్రయాణికుల రద్దీ దృష్యా ప్రత్యేక రైళ్ల సేవలను పొడగిస్తున్న పేర్కొంది. శీతాకాలపు చిలిని తట్టుకుని ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణాలు సాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.

Anand T
|

Updated on: Dec 02, 2025 | 3:28 PM

Share
రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్ చెప్పింది. శీతాకాలంలో ప్రయాణికుల రద్దీ దృష్యా  ప్రత్యేక రైళ్ల సేవలను పొడగిస్తున్నట్టు పేర్కొంది. శీతాకాలపు చిలిని తట్టుకుని ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణాలు సాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.

1 / 5

2 / 5
. రైల్వేశాఖ ప్రకటన ప్రకారం.. రాజ్‌కోట్ నుండి మహబూబ్‌నగర్‌కు మధ్య రాకపోకలు సాగించే 09575 నెంబర్ గల ట్రైన్ డిసెంబర్ 1 నుండి 29 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ పేర్కొంది.

3 / 5
 ఇక మహబూబ్‌నగర్-రాజ్‌కోట్ మధ్య నడిచే 09576 నెంబర్ గల స్పెషల్‌ ట్రైన్ డిసెంబర్ 2 నుండి 30 వరకు ప్రతి మంగళవారం ప్రయాణికులకు మహబూబ్‌నగర్ స్టేషన్‌లో ఉందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది.

4 / 5
 అలాగే ఓఖా-మధురై మధ్య రాకపోకలు సాగించే సర్వీసులను కూడా పొడిగించినట్టు రైల్వేశాఖ తెలిపింది ఈ మార్గంలో రాకపోకలు సాగించే 09520 నెంబర్ గల ట్రైన్ ప్రతి సోమవారం, 09519 నెంబర్ గల స్పెషల్ ట్రైన్ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ సేవలు జనవరి 2026 వరకు కొనసాగుతాయని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

5 / 5