AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ టిప్స్ గుర్తించుకుంటే.. కల్తీ నెయ్యి ఇట్టే కనిపెట్టొచ్చు..

వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని, దోసెడు నెయ్యి కలుపుకు తింటే ఆ రుచే వేరు. అయితే ఇంట్లో తయారు చేసిన నెయ్యితో ఎలాంటి సమస్య లేదు. కానీ మార్కెట్లో రకరకాల నెయ్యి బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అసలు ఏదో.. కల్తీ ఏదో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. ఇదే అదనుగా కల్తీ రాయుళ్లు వెజిటబుల్ ఆయిల్, జంతు కొవ్వు, మినరల్ ఫ్యాట్, స్టార్చ్ వంటి ఇతర పదార్దాలను కలిపి కల్తీ నెయ్యి యదేచ్ఛగా అమ్ముతుంటారు. అయితే మీరు మార్కెట్లో కొనుగోలు చేసిన నెయ్యి స్వచ్ఛమైనదా.. కాదా అనే విషయం తేలిగ్గా గుర్తించొచ్చు.

Prudvi Battula
|

Updated on: Nov 20, 2025 | 12:35 PM

Share

1 / 5
అరచేతిలో ఒక చెంచా నెయ్యి తీసుకుని మెత్తగా రుద్దాలి. అరచేతిలో నెయ్యి కరిగితే అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం. అరచేతిలో గట్టి పదార్ధం కరగకుండా అలాగే ఉండిపోతే అందులో కల్తీ పదార్థం కలిసి ఉందని అర్ధం. అలాగే కొద్ది మొత్తంలో నెయ్యి తీసుకొని పారదర్శక సీసాలో వేయాలి. దానికి కొద్దిగా చక్కెర జోడించాలి. ఆ తర్వాత సీసా మూత మూసివేసి బాగా షేక్ చేయాలి. కాసేపటి తర్వాత సీసా అడుగున ఎర్రటి చారలు కనిపిస్తే.. ఈ నెయ్యి కల్తీ అని అర్ధం చేసుకోవాలి.

2 / 5
కల్తీని గుర్తించేందుకు మార్కెట్ నుంచి తెచ్చే నెయ్యిలో నాలుగైదు చుక్కల అయోడిన్ వేయాలి. నెయ్యి నీలం రంగులోకి మారితే కల్తీ అని అర్థం. నెయ్యి నాణ్యతను గుర్తించేందుకు చేతికి కాస్త నెయ్యి రాసి రెండు చేతులతో బాగా రుద్దాలి. సువాసనగా ఉంటే అది స్వచ్ఛమైన నెయ్యి. కొంత సమయం తర్వాత నెయ్యి వాసన పోతే అది కల్తీ నెయ్యి.

3 / 5
స్వచ్ఛమైన నెయ్యి అయితే అది పూసలా ఉంటుంది. వేడిచేసినప్పుడు నూనెలా కనిపిస్తుంది. అలాగే నెయ్యి ఉపరితలంపై తెట్టులా ఏర్పడినా.. కరిగిన నెయ్యి లేత పసుపు, తెలుపు రంగులో ఉన్నా అది ఖచ్చితంగా నకిలీ నెయ్యి.

4 / 5
నెయ్యి చర్మానికి, జుట్టుకు కూడా పోషణ అందిస్తుంది. నెయ్యిలోని విటమిన్లు ఎ, ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. అంతే కాదు ఇది జుట్టును బలపరుస్తుంది, మెరుస్తుంది.

5 / 5