ఎండాకాలంలో అల్లం ఎండిపోతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటుంది..
వంట గదిలో అల్లం లేనిదే ఏ కూరకైనా, టీకైనా అసలు రుచే రాదు. కేవలం రుచి కోసమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చలికాలంలో తాజాగా ఉండే అల్లం, వేసవి ఉష్ణోగ్రతలు పెరగగానే త్వరగా ఎండిపోయి, ముడతలు పడిపోతుంది. అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా అల్లాన్ని వారం రోజుల పైనే తాజాగా ఉంచుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
