Alia Bhatt: అలియా ఏంటి..అంత మాట అనేసింది..?
ఇండియన్ సినిమాలో మేల్ డామినెన్స్ పెరిగిపోయిందా..? ఇండస్ట్రీ ఏదైనా హీరోల హవానే నడుస్తుందా..? వాళ్లకు ఇచ్చినంత మర్యాద హీరోయిన్లకు ఇవ్వట్లేదా..? గౌరవం విషయంలోనే కాదు.. అన్ని విషయాల్లో హీరోయిన్స్‌ని తక్కువ చేస్తున్నారా..? తాజాగా అలియా భట్ కామెంట్స్‌తో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఇంతకీ పురుషాధిక్యతపై ఆమె ఏమన్నారు..? కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన అలియా.. ప్రపంచ వేదికపై ఇండియన్ సినిమా మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇండియన్ సినిమాలో మేల్ డామినెన్స్ పెరిగిపోయిందా..? ఇండస్ట్రీ ఏదైనా హీరోల హవానే నడుస్తుందా..? వాళ్లకు ఇచ్చినంత మర్యాద హీరోయిన్లకు ఇవ్వట్లేదా..? గౌరవం విషయంలోనే కాదు.. అన్ని విషయాల్లో హీరోయిన్స్‌ని తక్కువ చేస్తున్నారా..? తాజాగా అలియా భట్ కామెంట్స్‌తో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఇంతకీ పురుషాధిక్యతపై ఆమె ఏమన్నారు..? కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన అలియా.. ప్రపంచ వేదికపై ఇండియన్ సినిమా మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్‌ను పొగిడే క్రమంలో ఇండియన్ సినిమాను తక్కువ చేసారంటూ ఈమెపై విమర్శలు బానే వస్తున్నాయి. ఇండియాలో మేల్ డామినెన్స్ ఎక్కువైపోయిందని.. 75 శాతం హీరోల చుట్టూనే కథలు తిరుగుతున్నాయన్నారు అలియా. సినిమాలో హీరో ఉన్నాడా లేదంటే హీరోయిన్ ఉందా అని కాకుండా కథను బేస్ చేసుకుని ఎందుకు సినిమాలు చేయలేకపోతున్నారు..? కేవలం హీరోల చుట్టూనే కథలెందుకు తిప్పుతున్నారంటూ సెటైర్లు వేసారు అలియా. ఈమెపై రివర్స్ పంచులు కూడా పేలుతున్నాయి. మీ భర్త రణ్‌బీర్ యానిమల్ లాంటి వైలెంట్ సినిమా చేసినపుడు ఎందుకు ప్రశ్నించలేదంటూ అలియాకు కౌంటర్స్ పడుతున్నాయి. కేవలం అలియా భట్ మాత్రమే కాదు.. గతంలో చాలా మంది హీరోయిన్లు మేల్ డామినెన్స్ గురించి ఓపెన్ అయ్యారు. మొన్నటికి మొన్న కృతి సనన్ సైతం తనకంటే జూనియర్ అయినా కూడా కేవలం హీరో అనే కారణంతోనే అతడికి కాస్ట్‌లీ కార్ ఇచ్చారని సెటైర్ వేశారు. కంగన రనౌత్, పూజా హెగ్డే, తాప్సీ లాంటి బ్యూటీస్ సైతం ఈ విషయంపై గతంలోనే గళం విప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Vijay: 0277′ విజయ్ కారు నెంబర్ వెనుక గుండెలు పిండేసే కథ
స్విమ్మింగ్ కు వెళుతున్నారా.. పూల్ కండ్లకలకతో జాగ్రత్త
Khammam: అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

