గ్రీన్ యాపిల్స్ చూడగానే చాలా మంది తింటారు. ఇంకా టేస్ట్ లో కొద్దిగా పులుపు ఉంటుంది.
గ్రీన్ యాపిల్స్
రెడ్ యాపిల్స్‌తో పోలిస్తే ఈ పచ్చ యాపిల్స్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.
ఫైబర్
అయితే, వీటి వలన ఎన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఎన్నో లాభాలు
ఇంకా ఈ గ్రీన్ యాపిల్స్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు కూడా తగ్గుతారు
బరువు కూడా తగ్గుతారు
ఇంకా దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
జీర్ణవ్యవస్థ
గ్రీన్ యాపిల్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వలన రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి.
షుగర్ లెవెల్స్
ఈ పచ్చ యాపిల్స్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
గుండెకి చాలా మంచిది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)