How to Remove Blackheads: రూపాయి ఖర్చులేకుండా ఇంట్లోనే సులువుగా బ్లాక్ హెడ్స్ తొలగించుకోవచ్చు.. ఎలాగంటే!
ముక్కు మీద, పెదవుల కింద కొంతమందికి బ్లాక్ హెడ్స్ వస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే రోజురోజుకూ పెరిగిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి అర్థం కాదు. నిజానికి, బ్లాక్ హెడ్స్ పేరుకుపోయి డార్క్ స్పాట్ లను సృష్టిస్తాయి. వీటిని నివారించాలంటే ఈ కింది చిట్కాలు ట్రై చేయండి. చర్మంపై మురికి చేరడం వల్ల బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. నిపుణుల సహాయంతో పార్లర్‌కు వెళ్లి బ్లాక్‌హెడ్స్‌ను తొలగించుకోవచ్చు. కానీ పార్లర్‌కు వెళ్లడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
