Kiwi Fruit: కివీ ఫ్రూట్‌ని ఎలా తింటే పోషకాలు బాగా అందుతాయి..
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా తినే వాటిల్లో కివీ ఫ్రూట్ ఒకటి. ఇది తియ్యగా, పుల్లగా ఉంటుంది. ఎక్కువ శాతం పుల్లగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. కివీని తొక్కతో తినాలా లేక లోప ఉండే పండు తినాలా అనే డౌట్ వచ్చే ఉంటుంది. కివీని ఏ విధంగా తిన్నా పోషకాలు చక్కగా అందుతాయి. అయితే శుభ్రంగా క్లీన్ చేసి తొక్కతో తింటే మరిన్ని పోషకాలు..