AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Galaxy S25 Ultra: సామ్‌సంగ్ మరో అద్భుతం.. స్టన్నింగ్ లుక్స్‌తో కొత్త ఫోన్‌

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్ తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్‌25 అల్ట్రా పేరుతో ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే గ్లోబల్‌ మార్కెట్‌తో పాటు భారత్‌లోనూ అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Oct 18, 2024 | 5:06 PM

Share
సామ్‌సంగ్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌25 అల్ట్రా పేరుతో ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. సామ్‌సంగ్‌ నుంచి వస్తున్న హై-ఎండ్ అల్ట్రా వేరియంట్‌లో భాగంగా తీసుకొస్తున్నారు.

1 / 5
 కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను అందించారు.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.9 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించనున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్‌కు ఈ స్క్రీన్‌ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

3 / 5
ఈ ఫోన్‌ 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ వరకు స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే 50MP టెలిఫోటో సెన్సార్ (3x ఆప్టికల్ జూమ్), 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ (5x ఆప్టికల్ జూమ్) వంటి కెమెరానలను ఇవ్వనున్నారు.

4 / 5
బ్యాటరీ విషయానికొస్తే 65 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది. గ్యాలక్సీ ఎస్24కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్‌లో అధునాతన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇక ధర విషయానికొస్తే సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్‌25 అల్ట్రా 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 1,20,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

5 / 5
Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..

వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్