- Telugu News Photo Gallery Cinema photos Brahmamudi Serial Rudrani Alias Sharmitha Gowda Latest Photos
Tollywood: తస్సాదియ్యా.. ఇది కదా వయ్యారం అంటే.. రుద్రాణి అందచందాలు అదరహో
సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ ఉన్న సీరియల్ నటి రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ. బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ రుద్రాణి అత్తకు నెట్టింట మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
Updated on: Oct 18, 2024 | 11:49 AM

బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు రుద్రాణి.. అలియాస్ షర్మిత గౌడ. ప్రస్తుతం టీవీలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న బ్రహ్మమూడి సీరియల్లో రుద్రాణిగా అలరిస్తుంది షర్మిత గౌడ.

చూసేందుకు హీరోయిన్ లా ఉండే ఈ భామ.. సీరియల్స్ లో మాత్రం సీనియర్ నటిగా అమ్మ, అత్త పాత్రలలో నటించడం కొందరు అభిమానులకు అసలు నచ్చడం లేదు. షర్మిత గౌడ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

షర్మిత గౌడ వయసు 32 ఏళ్లు. 1990 నవంబర్ 20న షర్మిత గౌడ జన్మించిన ఆమె.. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి 2017లో మిస్ కర్ణాటక గా గెలిచింది. ఆ తర్వాత కన్నడలో పలు సీరియల్స్ చేసింది. ఇప్పుడు బ్రహ్మముడిలో ఆకట్టుకుంటుంది.