ఈ స్టార్ క్రికెటర్ కూతురిని చూస్తే.. మతి పోవాల్సిందే
వంగీపురపు వెంకట సాయి లక్ష్మణ్..కానీ అతడిని వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అని పిలుస్తుంటారు.. ఫ్యాన్స్. భారత క్రికెట్ లెజెండ్స్‌లో ఈయన పేరు కూడా ముందు వరసలో ఉంటుంది. 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పారు లక్ష్మణ్. ప్రపంచ క్రికెట్‌కు మణికట్టు మంత్రజాలాన్ని పరిచయం చేసిన అత్యుత్తమ క్రికెటర్లలో వీవీఎస్ ఒకరు.
అతని అప్రయత్న స్ట్రోక్‌ప్లే, మణికట్టు ఫ్లెక్సిబిలిటీ కారణంగా లక్ష్మణ్‌ను ‘‘వెరీ వెరీ స్పెషల్’’ క్రికెటర్‌గా పరిగణిస్తారు నిపుణులు.. చాలామందికి తెలియని ఆసక్తికర విషయం ఏంటంటే.. వీవీఎస్ లక్ష్మణ్.. భారతదేశ రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ ముని మనవడు. లక్ష్మణ్ తల్లిదండ్రులు విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శాంతారామ్, డాక్టర్ సత్యభామ. లక్ష్మణ్ హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో చదివాడు. మెడికల్ కోర్సులో చేరి.. చివరకు బ్యాట్ చేతపట్టి క్రికెటర్ అయ్యాడు. గుంటూరుకు చెందిన జీఆర్ శైలజను 2004లో మ్యారేజ్ చేసుకున్నాడు లక్ష్మణ్. వీరికి కుమారుడు సర్వజిత్, కుమార్తె అచింత్య ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాని అక్కను చూసి ఇలా ఉందని అనుకునేరు.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది !!
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!

