UP నుంచి 1600km సైకిల్ తొక్కుకుంటూ.. బన్నీ అభిమాని డేర్ జర్నీ
అల్లు అర్జున్ ను కలిసేందుకు 1600 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణించి వచ్చాడు ఓ అభిమాని. తన కోసం ఇంత సాహసం చేసిన అభిమానిని స్వయంగా కలిసి కాసేపు తనతో టైమ్ స్పెండ్ చేశారు బన్నీ. పుష్ప సక్సెస్ తరువాత నార్త్ ఇండియాలోనూ బన్నీ అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఉన్న విషయం తెలిసిందే.. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక తమ అభిమాన హీరోలకు చూడటానికి, కలవడానికి ఫ్యాన్స్ ఏదైనా చేస్తారు. ఎంత దూరం అయినా వస్తారు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ వీరాభిమాని ఆయన కోసం ఓ సాహసం చేశాడు. ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిసేందుకు.. యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ హైదరాబాద్‌కు వచ్చాడు. అతని అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్.. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న రవితేజ కూతురు.. ఇక దబిడి దిబిడే !!
1000 వీసాలకు 40 వేలమంది దరఖాస్తు..
ఇది కొండా.. గుమ్మడి పండా !! సైజ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ఈ స్టార్ క్రికెటర్ కూతురిని చూస్తే.. మతి పోవాల్సిందే
నాని అక్కను చూసి ఇలా ఉందని అనుకునేరు.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది !!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

