Samantha: అలాంటి సన్నివేశాలు షూట్ చేస్తుంటే తల తిరిగేది.. సమంత ఆసక్తికర కామెంట్స్..
టాలీవుడ్ హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు చికిత్స తీసుకుంటునే మరోవైపు కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది. తాజాగా మయోసైటిస్ కారణంగా సినిమా షూటింగ్స్ సెట్స్ లో ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకొచ్చింది. సిటాడెల్ చిత్రీకరణలో ఎంతో ఇబ్బంది పడ్డానని , టీమ్ మొత్తం తనను జాగ్రత్తగా చూసుకున్నారని తెలిపింది.