Dark Neck : మెడ నల్లగా మారిందా..? వీటిని రాస్తే సమస్య మాయం.. మెరుపు ఖాయం..!

కొంతమందిలో మెడచుట్టురా నల్లగా ఉండటం చూస్తుంటాం. అలాంటి వారికి ముఖం తెల్లగా ఉంటుంది. కానీ, మెడభాగం మాత్రం నల్లగా ఉంటుంది. ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కొన్ని రకాల హోం టిప్స్‌ అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతి ఇంట్లోనూ విరివిగా లభించే పదార్థాలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడచుట్టూ ఉన్న నలుపు ఈజీగా తగ్గించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మెడ నలుపుని తగ్గించే ఇంటి చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Oct 18, 2024 | 7:51 AM

మెడ నలుపును తరిమికొట్టేందుకు బొప్పాయిని ఉపయోగించవచ్చు . బొప్పాయిని పేస్టులా చేసుకుని అందులోనే రోజ్ వాటర్, కొద్దిగా పెరుగు కలుపుకుని చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.  దీనిని ప్యాక్‌లా చేసి మెడకి స్కూత్‌గా మసాజ్‌ చేసి ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. ఇది కాస్తా ఆరిన తర్వాత వాష్‌ చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉండటం వల్ల మెడచుట్టూ ఏర్పడ్డ నలుపు తగ్గి తెల్లగా మారుతుంది.

1 / 5
మెడచుట్టూ నలుపును తగ్గించుకునేందుకు ఆలూ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఓ బంగాళాదుంపని పొట్టు తీసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీని నుంచి రసం తీయాలి. ఈ రసాన్ని మెడ చుట్టూ నల్లగా ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత నీటితో క్లీన్ చేయాలి.

2 / 5
మెడ నలుపును తగ్గించేందుకు తేనె, నిమ్మరసం కూడా మ్యాజిక్ చేస్తాయనే చెప్పొచ్చు. ఇందుకోసం ఒక బౌల్‌లో కొద్దిగా తేనె, అదే విధంగా, కొంచెం నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని సమస్య ఉన్న చోట చక్కగా అప్లై చేసుకోవాలి. కాసేపు అలాగే వదిలేసి ఆరిన తరువాత క్లీన్ చేయండి. దీని వల్ల మెడ నలుపు తగ్గడమే కాదు. తేమ పెరిగి చక్కగా నిగనిగలాడుతుంది.

3 / 5
ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి స్కిన్‌ని క్లెన్స్ చేస్తాయి. ఓట్స్‌లో పెరుగు కలపి కాసేపు నానబెట్టాలి. ఈ ఓట్స్ మెత్తగా మారుతాయి. ఇప్పుడు దానిని మెడ చుట్టూ రాయాలి. ఆరిన తర్వాత చక్కగా క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మెడ భాగంలో నలుపు తగ్గుతుంది.

4 / 5
శనగపిండితో కూడా మెడ నలుపును తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఓ బౌల్‌లో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అర టేబుల్ స్పూన్ పెరుగు వేసి థిక్ పేస్టులా చేయండి. ఈ పేస్టుని మెడపై అప్లై చేసి 10 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత మైల్డ్ క్లెన్సర్‌తో మెడని క్లీన్ చేయండి.

5 / 5
Follow us