AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sprouted Moong: బ్రేక్‌ఫాస్ట్‌కి మొలకెత్తిన పెసర్లు తింటే.. గుండె జబ్బులు జీవితంలో రానేరావు

మొలకెత్తిన పెసర్లు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ఇవి బరువు తగ్గడానికి కీలకంగా పని చేస్తాయి. మొలకెత్తిన మొలకెత్తిన పెసర్లు ఎన్నో పోషకాలు ఉంటాయి. మొలకెత్తిన పెసర్లు క్రమం తప్పకుండా అల్పాహారంగా తినడం ద్వారా అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు. మొలకెత్తిన ముంజలు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

Srilakshmi C
| Edited By: |

Updated on: Oct 18, 2024 | 9:57 PM

Share
 మొలకెత్తిన పెసర్లు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ఇవి బరువు తగ్గడానికి కీలకంగా పని చేస్తాయి. మొలకెత్తిన మొలకెత్తిన పెసర్లు ఎన్నో పోషకాలు ఉంటాయి. మొలకెత్తిన పెసర్లు క్రమం తప్పకుండా అల్పాహారంగా తినడం ద్వారా అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు. మొలకెత్తిన ముంజలు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

మొలకెత్తిన పెసర్లు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ఇవి బరువు తగ్గడానికి కీలకంగా పని చేస్తాయి. మొలకెత్తిన మొలకెత్తిన పెసర్లు ఎన్నో పోషకాలు ఉంటాయి. మొలకెత్తిన పెసర్లు క్రమం తప్పకుండా అల్పాహారంగా తినడం ద్వారా అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు. మొలకెత్తిన ముంజలు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
మొలకెత్తిన పెసర్లు ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు సులభంగా జీర్ణమవుతాయి. మొలకెత్తిన పెసర్లు తినడం వల్ల గ్యాస్-గుండె మంట సమస్యను నివారించవచ్చు.

2 / 5
మొలకెత్తిన పెసర్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుందని 'జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ'లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

3 / 5
మొలకలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే మొలకెత్తిన పెసర్లు తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుం. గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

4 / 5
మొలకెత్తిన పెసర్లలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. మొలకెత్తిన ముంగ్ బీన్స్ తినడం వల్ల అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదాన్ని దూరంగా ఉంచుతుంది.

5 / 5
Follow Us
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!

ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..

వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?

తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!

టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌

మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే

టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే

ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?

సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్