AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie News: కొత్త లోకంలో సాయి ధరమ్ తేజ్.. సిటాడెల్ ట్రైలర్ విడుదల..

సమంత సిటాడెల్: హనీ-బన్నీ’ నుంచి అప్డేట్ వచ్చింది. సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా నుంచి గ్లింప్స్ విడుదల. ప్రశాంత్ నీల్ కథా తెరకెక్కుతున్న భగీరాపై భారీ అంచులు.  ఫారెన్‌ వినియోగదారుల కోసం ఆహా సంస్థ కీలక నిర్ణయం. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సతీమణి ప్రియాంక ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఉగ్రావతారం. ఇలా కొన్ని సినిమా అప్డేట్ ఏంటో చూద్దాం.. 

Prudvi Battula
|

Updated on: Oct 18, 2024 | 3:16 PM

Share
సాయి దుర్గ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు రోహిత్ కెపి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేసారు మేకర్స్. ‘హను-మాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియో గ్లింప్స్ విడుదల చేసారు. ఇప్పటి వరకు జరిగిన మేకింగ్ అంతా ఈ వీడియోలో చూపించారు.

1 / 5
సమంత, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ-బన్నీ’. దీనిపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వెబ్ సిరీస్‌ని రాజ్ డికే ద్వయం తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ ట్రైలర్‌ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో నింపేశారు. సమంత ఇందులో చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

2 / 5
ప్రశాంత్ నీల్ కథా రచయితగా వస్తున్న సినిమా భగీరా. ఆయన బావమరిది శ్రీ మురళి ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు నీల్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. భగీరాను అక్టోబర్ 31న విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సురేష్ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని సూరి తెరకెక్కిస్తుండగా సలార్ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ నిర్మిస్తుంది.

3 / 5
అచ్చ తెలుగు ఓటిటి ఆహాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ మంచి ఆదరణ లభిస్తుంది. అద్భుతమైన కంటెంట్‌‌తో అందరికీ చేరువవుతంది ఆహా. తాజాగా ఫారెన్‌లో ఉన్న వీక్షకుల కోసం డిస్కౌంట్ ఇచ్చింది ఆహా. ఒక నెల సబ్క్రిప్షన్ కేవలం 4.99 డాలర్లు మాత్రమే అంటూ ఆఫర్ ఇచ్చారు. దీనికి ముందు 7.99 డాలర్లు ఉండేది.

4 / 5
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటిస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఉగ్రావతారం. ఈ చిత్ర టీజర్‌ను ఉపేంద్ర విడుదల చేసారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాల నేపథ్యంలో పోలీసులు చేపట్టిన స్వయం రక్షణ చర్యలతో పాటు.. సురక్ష యాప్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. గురుముర్తి ఈ సినిమాకు దర్శకుడు.

5 / 5
Follow Us
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!

స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..

వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!

Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..

రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే

ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు

కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.

వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..

జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో