AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా..? తింటే ఏమవుతుందంటే..

రోజూ గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. కాబట్టి, ప్రస్తుతం చాలా మంది ప్రతిరోజూ గుడ్లు తినడం అలవాటుగా చేసుకున్నారు. అయితే ఇలా రోజూ గుడ్లు తినడం వల్ల ఏదైనా హాని ఉందా? అని ఆందోళన పడేవారూ కూడా ఉన్నారు. మరికొందరు ప్రతి రోజూ ఎక్కువ గుడ్లు తింటుంటారు. ఇలా తింటే ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో తెలుసా..?

Jyothi Gadda
|

Updated on: Jul 28, 2024 | 11:40 AM

Share
గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణాశయంలో సమస్యలు వస్తాయి. అంతేకాదు ఎక్కువగా గుడ్లు తినడం వల్ల కిడ్నీలో సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందట.గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. దీన్ని పట్టించుకోకుంటే ఇబ్బందులు ఎక్కువవుతాయి.గుడ్డులో విటమిన్ ఏ,బి12,డి,ఈ,ఒమేగా3 వంటి పోషకాలులభిస్తాయి. అయితే రోజుకు రెండు గుడ్లు తింటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

1 / 5
గుడ్లలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే గుడ్లను పోషకాల నిధి అంటారు. ఆరోగ్యవంతమైన ఎవరైనా రోజుకు 1-2 గుడ్లు తినవచ్చు. గుడ్లు తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.

2 / 5
అంతేకాదు, గుడ్డులో ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫోలేట్, థయామిన్ వంటి అనేక పోషకాలు కూడా ఉన్నాయి. ఏ వయస్సులోనైనా ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజూ ఒక గుడ్డు తినవచ్చు. కానీ ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆమ్లెట్ వేసుకుని తినడం కంటే ఉడికించిన గుడ్లు తినడం మంచిది.

3 / 5
వారం మొత్తంలో 5-6 గుడ్ల కంటే ఎక్కువ గుడ్లు తినడం మంచిది కాదు..ఇలా చేస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ కూడా పెరగవచ్చు. రోజుకు 2-3 గుడ్లు తినే వారు గుడ్డులోని పచ్చసొనను తినకుండా ఉండటం మంచిది. గుడ్డులోని పచ్చసొన ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

4 / 5
ఇప్పటికే కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లయితే, గుడ్లు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. గుడ్ల వల్ల ఎలర్జీ వస్తే బలవంతంగా గుడ్లు తినకూడదు. లేదంటే శారీరక సమస్యలు పెరుగుతాయి. రెగ్యులర్ వ్యాయామం చేసేవారు ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినవచ్చు. పచ్చసొన తినకపోవడమే మంచిది.

5 / 5
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..

షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..

టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?

బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..

ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?

పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..

ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే

టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ

హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..