Tamil Nadu: తమిళనాడులో మరోసారి ఫ్లూ వైరస్‌ దడ.. ఎక్కడికక్కడ ఫీవర్‌ క్యాంపులు..

తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వైరల్‌ ఫీవర్‌ బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. పలు జిల్లాల్లో జ్వరం బారిన పడుతున్న వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో, అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ ఫీవర్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై.. కోవిడ్‌ మాదిరిగానే ఆదేశాలను పాటించాలని జిల్లా అధికారులు కోరారు.

Rajeev Rayala

|

Updated on: Nov 22, 2023 | 10:30 PM

1 / 5
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా వైరల్‌ ఫీవర్‌ బారినపడుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో పెరిగింది. ఫ్లూ వైరస్‌.. పెద్దలను, పిల్లలను ప్రభావితం చేస్తోంది. దీంతో, జ్వర బాధితులు పెరుగుతున్నారు.

2 / 5
బాడీ పేయిన్స్‌, జలుబు, తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు రాబోయే కొద్దిరోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

3 / 5
ప్రతీ ఒక్కరూ గోరు వెచ్చటి నీటిని త్రాగాలని అధికారులు . ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. కోవిడ్‌ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించారో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలను అధికారం యంత్రాంగం కోరింది.

4 / 5
ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించి.. సామాజిక దూరం పాటించాలని సర్క్యులర్‌ జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన పేషంట్ల వివరాలను సేకరిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్‌ క్యాంప్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే