AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty Liver Tips: లివర్ సమస్యలను తగ్గించే ఆహారాలు ఇవే.. రోజూ ఆహారంలో తప్పకుండా తినాలి

నేటి కాలంలో ఫ్యాటీ లివర్‌ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫ్యాటీ లివర్‌లో ప్రాథమికంగా రెండు రకాలు ఉన్నాయి. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (AFLD), నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) AIIMS సర్వే ప్రకారం.. ప్రస్తుతం 38 శాతం మంది భారతీయులు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. నానాటికీ ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ ఫ్యాటీ లివర్ సమస్యను ఎలా నివారించాలంటే..

Srilakshmi C
|

Updated on: Feb 06, 2024 | 7:31 PM

Share

1 / 5
ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా చూసుకోవాల్సింది ఆహారం. మీరు ఏమి తింటున్నారు? ఏమి తినరు అనే దానిపై కాలేయ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యలను నివారించడానికి కూరగాయలు పుష్కలంగా తినాలి. ఎందుకంటే.. పచ్చి కూరగాయలలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. అయితే ఆకుపచ్చ కూరగాయలను అధికంగా తినడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.

2 / 5
కొంతమందికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు లేకపోయినా ఫ్యాటీ లివర్‌ బారీన పడుతుంటారు. అందుకే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే రెండు రకాల ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

3 / 5
నేటికాలంలో ప్రతి 10 మందిలో 6 మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. బయటి ఆహారం తినే అలవాటు, వ్యాయామం పట్ల విముఖత ఫ్యాటీ లివర్ సమస్యను పెంచుతుంది. ఇంట్లోనే సజహ పద్ధతుల్లో ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అజీర్ణం, నిరంతర గ్యాస్-గుండెల్లో మంట, కడుపు నొప్పి వంటివి ఫ్యాటీ లివర్ లక్షణాలు. ప్రారంభ దశలో ఫ్యాటీ లివర్ లక్షణాలు బయటపడవు. గుర్తించే సమయానికి చాలా ఆలస్యం అయిపోతుంది.

4 / 5
సముద్రపు చేపలను కూడా తినడం అలవాటు చేసుకోవాలి. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటితోపాటు నిమ్మకాయ, పుల్లని పెరుగు తినాలి. ఇవి శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ని బయటకు పంపుతాయి. ఫలితంగా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

5 / 5
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి