Curd for Face: పెరుగుతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండిలా..

ఎవరి ఇంట్లో అయినా పెరుగు ఖచ్చితంగా లభిస్తుంది. పెరుగుతో ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా కాపాడుకోవచ్చు. పెరుగు ముఖానికి అప్లై చేయడం వల్ల సహజ బ్లీచ్‌లా పని చేసి మురికిని దూరం చేస్తుంది. స్మూత్‌గా మెరిసేలా చేస్తుంది..

|

Updated on: Nov 08, 2024 | 12:46 PM

అందంగా కనిపించేందుకు ఎన్నెన్నో ప్రాడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అందంగా కనిపించడం కోసం ఏది చేయడానికి అయినా వెనకాడటం లేదు. కానీ ఇంట్లో ఉన్న వాటితోనే నేచురల్‌గా అందంగా కనిపించవచ్చు. ఇప్పటికే ఎన్నో రకాల హోమ్ రెమిడీ బ్యూటీ టిప్స్ తెలుసుకున్నాం.

1 / 5
తాజాగా మీ కోసం మన ఇంట్లోనే దొరికే పెరుగుతో ఎలా సహజ సౌందర్యాన్ని పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లో దొరికే ప్రోడెక్ట్స్ వల్ల అనేక నష్టాలు కలగడం ఖాయం. వీటి వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఈ చిన్న చిట్కాలను పాటిస్తే ఎంతో మంచిది.

2 / 5
కొద్దిగా పెరుగు తీసుకుని ఇందులోంచి నీటిని వేరు చేయాలి. ఇందులో కొద్దిగా పంచదార కలిపి ముఖానికి, మెడకు మొత్తం అప్లై చేసి సున్నితంగా స్క్రబ్ చేయండి. ఇలా స్ర్కబ్ చేయడం వల్ల మొహం మీద ఉన్న దుమ్ము, మురికి, మృత కణాలు తొలగి అందంగా కనిపిస్తారు.

3 / 5
మరో టిప్ ఏంటంటే.. కొద్దిగా పెరుగు తీసుకుని అందులో కొద్దిగా పసుపు, తేనె మిక్స్ చేయండి. సున్నితంగా ముఖం అంతా పట్టించి.. మసాజ్ చేయడం. పెరుగు నేచురల్ బ్లీచింగ్‌లా పని చేసి ముఖం అంతా క్లీన్‌గా మారి రంగు మెరుగు పడుతుంది.

4 / 5
అదే విధంగా కొద్దిగా పెరుగు తీసుకుని ఇందులో శనగపిండి, గంధం పొడి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల ముఖం స్మూత్‌గా  మారుతుంది. 

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

అదే విధంగా కొద్దిగా పెరుగు తీసుకుని ఇందులో శనగపిండి, గంధం పొడి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల ముఖం స్మూత్‌గా మారుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

5 / 5
Follow us