జర్నీ సినిమాలో నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

2011లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్‌ కొండేటి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఎం.శరవణన్ దర్శకత్వం వహించాడు. అలాగే ఈ సినిమాలో శర్వానంద్, జై, అనన్య, అంజలి లు ప్రధాన పాత్రల్లో నటించారు.

జర్నీ సినిమాలో నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
Journey Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 08, 2024 | 12:32 PM

కొన్ని సినిమాలు ఒకే ఒక్కసారి ఆకట్టుకుంటాయి.. తర్వాత బోర్ కొట్టేస్తాయి. కానీ మరికొన్ని సినిమాలు అలా కాదుఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టావు. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో జర్నీ సినిమా ఒకటి. 2011లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్‌ కొండేటి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఎం.శరవణన్ దర్శకత్వం వహించాడు. అలాగే ఈ సినిమాలో శర్వానంద్, జై, అనన్య, అంజలి లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తమిళంలో ఎంగీయుం ఎప్పుతం గా తెరకెక్కింది. ఇదే సినిమాను తెలుగులో జర్నీగా డబ్ చేసి రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాలోని రెండు లవ్ స్టోరీస్ చూపించారు. అలాగే ఊహించని సంఘటన ఈ సినిమాలో చూపించారు. ఓ రోడ్డు ప్రమాదం అందరి జీవితాలను ఎలా మార్చేసింది అనేది చూపించారు.

ఇది కూడా చదవండి : Dookudu : ఇదెక్కడి అరాచకం రా మావ..!! దూకుడు టైటిల్ సాంగ్ బ్యూటీ దుమ్మురేపుతోందిగా..!

రెండు బస్సులు ప్రమాదాన్ని చూపించారు. ఆ సన్నివేశం చూస్తే ఇప్పటికీ భయమేస్తుంది. ఎన్ని సార్లు చూసిన జర్నీ సినిమా బోర్ కొట్టాదు. ఇక ఈ సినిమాలో చాలా స్టోరీస్ చూపించారు. అలాగే బస్సులో ఓ చిన్న ప్రేమ కథను కూడా చూపించాడు దర్శకుడు. బస్సులో ఓ కాలేజ్ స్టూడెంట్ ఓ అమ్మాయిని చూసి ఇష్టపడటం.. ఆ అమ్మాయి కూడా అతన్ని ఇష్టపడటం చూపించారు. కానీ ఆ కథ విషాదంతో ముగుస్తుంది. ఆ యాక్సిడెంట్ లో ఆ అమ్మాయి చనిపోతుంది.

ఇది కూడా చదవండి :దుల్కర్, విజయ్ ఎత్తుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

అయితే ఆ అమ్మయి గుర్తుందా.? ఆ చిన్నది తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆమె ఎవరో తెలుసా.? ఆమె పేరు దీప్తి నంబియార్. ఈ చిన్నది పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ చిన్నది జర్నీ సినిమాలో కనిపించింది కొంతసేపే అయినా ప్రేక్షకులను చూపుతిప్పుకొకుండా చేసింది. కాగా ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నది సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండదు. కానీ ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :Kasthuri Shankar: హీరోయిన్ అవ్వాలని స్టార్ డైరెక్టర్‌కు పర్సనల్ ఫోటోలు పంపిన కస్తూరి.. ఆ దర్శకుడు ఎవరో తెలుసా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.