Dookudu : ఇదెక్కడి అరాచకం రా మావ..!! దూకుడు టైటిల్ సాంగ్ బ్యూటీ దుమ్మురేపుతోందిగా..!

మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా దూకుడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

Dookudu : ఇదెక్కడి అరాచకం రా మావ..!! దూకుడు టైటిల్ సాంగ్ బ్యూటీ దుమ్మురేపుతోందిగా..!
Dookudu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 07, 2024 | 2:12 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం రాజమౌళి లొకేషన్స్ వేటలో ఉన్నారు. అలాగే మహేష్ బాబు కూడా బాడీ పెంచే పనిలో ఉన్నారు. అంతే కాదు ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే ఈ సినిమా గురించి రాజమౌళి ఓ ఆసక్తికర పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా దూకుడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇది కూడా చదవండి : Tollywood : 49 ఏళ్ళవయసులో పెళ్ళికి రెడీ ఆయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్

ఈ చిత్రాన్ని ఆచంట రాం, ఆచంట గోపీచంద్, సుంకర అనిల్ సంయుక్తంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు నటన, కామెడీ టైమింగ్ అలాగే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ కలెక్షన్స్ సొంతం చేసుకున్న దూకుడు సినిమా మహేష్ కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచింది. ఇక ఈ ఈసినిమాలో మహేష్ బాబుకు జోడీగా సమంత నటించింది. అలాగే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో పార్వతి మెల్టన్ నటించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Jyothika: నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావ్.. టాలీవుడ్ హీరోయిన్ను ఆకాశానికి ఎత్తేసిన జ్యోతిక

అయితే దూకుడు టైటిల్ సాంగ్ లో మరో ముద్దుగుమ్మ కనిపిస్తుంది. నీ దూకుడు అంటూ సాగే సాంగ్ లో మహేష్ బాబు ఎలివేషన్స్ తో పాటు ఈ అమ్మడి అందాలు కూడా ఆకట్టుకుంటాయి. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.? ఆ సాంగ్ లో అడపాదడపా కనిపించే ఆ చిన్నదాని పేరు మీనాక్షి దీక్షిత్. ఈ బ్యూటీ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది. దూకుడు సినిమాతో పాటు చాలా సినిమాల్లో కనిపించింది ఈ భామ. అలాగే ఎన్టీఆర్ బాద్షా సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది. అయితే ఈ అమ్మడు అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ ఫోటో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజ్‌కోట్‌లో ఓడిన భారత్.. 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం..
రాజ్‌కోట్‌లో ఓడిన భారత్.. 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం..
రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.
రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.
అగ్రరాజ్యంలో.. తెలుగోడి ఆకలిరాజ్యం! బయటికొస్తే ఖేల్‌ఖతం
అగ్రరాజ్యంలో.. తెలుగోడి ఆకలిరాజ్యం! బయటికొస్తే ఖేల్‌ఖతం
మహా కుంభమేళా.. మౌని అమావాస్యలో భారీ జనసంద్రం.. ఈ లెక్కలు తేలేదెలా
మహా కుంభమేళా.. మౌని అమావాస్యలో భారీ జనసంద్రం.. ఈ లెక్కలు తేలేదెలా
ఇలాంటి చెత్త షాట్లు ఆడితే నీకు టీమ్ లో ప్లేసు దండగా..!
ఇలాంటి చెత్త షాట్లు ఆడితే నీకు టీమ్ లో ప్లేసు దండగా..!
యువతకు ప్రేరణగా మారిన సారా ప్రయాణం!
యువతకు ప్రేరణగా మారిన సారా ప్రయాణం!
తరచూ దొండకాయ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
తరచూ దొండకాయ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
టీ20ఐలో వరుణ్ రికార్డుల వర్షం.. కట్‌చేస్తే.. 3వ బౌలర్‌గా
టీ20ఐలో వరుణ్ రికార్డుల వర్షం.. కట్‌చేస్తే.. 3వ బౌలర్‌గా
అత్యధిక సార్లు రనౌట్ అయిన ముగ్గురు భారత ఆటగాళ్లు
అత్యధిక సార్లు రనౌట్ అయిన ముగ్గురు భారత ఆటగాళ్లు
ఆ అటవీశాఖ మంత్రి వన్య ప్రాణులను దత్తత తీసుకున్నారు.. ఖర్చుఎంతంటే
ఆ అటవీశాఖ మంత్రి వన్య ప్రాణులను దత్తత తీసుకున్నారు.. ఖర్చుఎంతంటే