Tollywood :రెచ్చిపోయి బోల్డ్‌గా నటించిన స్టార్ హీరోయిన్.. వివాదంలో ఇరుక్కున్న సినిమా..

బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు రెండు భాగాలూ తెరకెక్కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు సలార్, దేవర సినిమాలను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Tollywood :రెచ్చిపోయి బోల్డ్‌గా నటించిన స్టార్ హీరోయిన్.. వివాదంలో ఇరుక్కున్న సినిమా..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 04, 2024 | 12:23 PM

ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆ సినిమాకు సీక్వెల్ రావడం అనేది చాలా కామన్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలన్నీ రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్నాయి. బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు రెండు భాగాలూ తెరకెక్కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు సలార్, దేవర సినిమాలను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా సినిమాలకు సీక్వెల్స్ కూడా వ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సూపర్ హిట్ మూవీకి సీకేవల్ తెరకెక్కనుంది. మొదటి భాగంగా ఘనవిజయం సాధించింది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అంతే కాదు ఆ సినిమాలో చాలా మంది స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇంతకూ ఆ సినిమా ఏదంటే..

ఇది కూడా చదవండి : సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్

ఎలాంటి అంచనాలు లేకండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో పిశాచి సినిమా ఒకటి.  ఈ సినిమాకు మిస్కిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కి తెలుగులోనూ డబ్ అయ్యింది. ఇదొక హారర్ డ్రామా చిత్రం. పిశాచి సినిమా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?

కాగా ఈ సీక్వెల్ లో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. పిశాచి–2 చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో కనిపించనుంది. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో ఆండ్రియా బోల్డ్ గా నటించారని తెలుస్తోంది. ఓ సన్నివేశంలో ఆండ్రియా నగ్నంగా నటించారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ వివాదంలో చిక్కుకుందని తెలుస్తోంది. ఈ సినిమాను  విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వద్దొంటూ ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ కంపెనీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఒప్పందం ప్రకారం తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని ఆ కంపెనీ ఆరోపిస్తుంది. ఒప్పందం ప్రకారం రూ. 4.85 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. దాంతో డబ్బు చెల్లించిన తర్వాతే సినిమాను రిలీజ్ చేసుకోవాలని కోర్టు తెలిపింది.

ఇది కూడా చదవండి : ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..