Sai Pallavi: సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ పెళ్లి వేడుక.. ఈ అందమైన ఫొటోలు చూశారా?
న్యాచురల్ బ్యూటీ హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ కొన్ని రోజుల క్రితమే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. తన క్లోజ్ ఫ్రెండ్ వినీత్ శివకుమార్ తో కలిసి ఏడడుగులు నడిచింది. కాగా ఈ పెళ్లి జరిగ రెండు నెలలు పూర్తి కావడంతో కొన్ని అందమైన ఫొటోలు షేర్ చేసింది పూజ

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
