Krithi Shetty: స్టైలిష్ లుక్‌లో అదుర్స్ అనిపిస్తోన్న కృతి శెట్టి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది తరువాత వరుస విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. కాకపోతే ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది ఈ ముద్దగుమ్మ. ఉప్పెన మూవీ ఒక సంచలనం. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సాన మెగా హీరో వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ ఉప్పెన తెరకెక్కించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
