Viral: నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని తవ్వమని..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కమలాపురంలో అశోక్ అనే బాలుడు వింత ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత మూడు నెలలుగా తనను తాను శివ స్వరూపంగా చెప్పుకుంటూ వింతగా ప్రవర్తిస్తున్నాడు. తన రూపమైన శివలింగం భూమిలో ఆరడుగుల లోతులో ఉందని.. దానిని బయటకు తీయాలని చెప్తున్నాడు. ఇదే విషయంపై గత కొంతకాలంగా చర్చించిన గ్రామంలోని పెద్ద మనుషులు.. మంగళవారం రోజున తవ్వకాలు జరిపారు.
అశోక్ అనే బాలుడు వింత ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత మూడు నెలలుగా తనను తాను శివ స్వరూపంగా చెప్పుకుంటూ వింతగా ప్రవర్తిస్తున్నాడు. తన రూపమైన శివలింగం భూమిలో ఆరడుగుల లోతులో ఉందని.. దానిని బయటకు తీయాలని చెప్తున్నాడు. ఇదే విషయంపై గత కొంతకాలంగా చర్చించిన గ్రామంలోని పెద్ద మనుషులు.. మంగళవారం రోజున తవ్వకాలు జరిపారు. ఆరడుగుల లోతు తవ్వినా అక్కడ ఎటువంటి విగ్రహం బయటపడలేదు. బాలుడు చెబుతున్న ప్రదేశం పూర్తిగా అటవీ ప్రాంతం. గతంలో ఇక్కడ పోడు నరికి నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించగా అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. బాలుడు చూపించిన ప్రదేశం కూడా గతంలో వారు ఆక్రమించిన స్థలం పక్కనే ఉండడం గమనించాల్సిన విషయమే. అటవీ భూమిని ఆక్రమించుకునేందుకే దేవుడు పేరుతో ఇలా డ్రామాలు చేస్తున్నారంటూ అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

