Shivam Dubey: టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే లవ్ స్టోరీ గురించి తెలుసా? ముస్లిం అమ్మాయిని ప్రేమించి..

ఆస్ట్రేలియాతో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి భారత జట్టులో ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఎంపికయ్యాడు. స్టార్‌ ఆల్‌ రౌండర్‌గా ఐపీఎల్‌లో చెన్నైకు ఎన్నో విజయాలు అందించాడు శివమ్ దూబే. టీమిండియా తరఫున కొన్ని టీ 20లు కూడా ఆడాడు.

Basha Shek

|

Updated on: Nov 22, 2023 | 8:50 PM

ఆస్ట్రేలియాతో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి భారత జట్టులో ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఎంపికయ్యాడు. స్టార్‌ ఆల్‌ రౌండర్‌గా ఐపీఎల్‌లో చెన్నైకు ఎన్నో విజయాలు అందించాడు శివమ్ దూబే. టీమిండియా తరఫున కొన్ని టీ 20లు కూడా ఆడాడు.

ఆస్ట్రేలియాతో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి భారత జట్టులో ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఎంపికయ్యాడు. స్టార్‌ ఆల్‌ రౌండర్‌గా ఐపీఎల్‌లో చెన్నైకు ఎన్నో విజయాలు అందించాడు శివమ్ దూబే. టీమిండియా తరఫున కొన్ని టీ 20లు కూడా ఆడాడు.

1 / 5
టీమిండియా ఆటగాడు శివమ్ దూబేకి ఇదివరకే పెళ్లయింది. ముస్లిం మతానికి చెందిన తన స్నేహితురాలు అంజుమ్ ఖాన్‌ను 16 జూలై 2021న వివాహం చేసుకున్నాడీ స్టార్‌ ఆల్‌రౌండర్‌.

2 / 5
శివమ్ దూబే,  అంజుమ్ ఖాన్ హిందూ మరియు ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లికి ముందు కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశారు శివమ్ దూబే, అంజుమ్ ఖాన్. అయితే తమ ప్రేమకథను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు.

3 / 5
శివమ్ దూబే భార్య అంజుమ్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవార. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి ఫైన్ ఆర్ట్స్‌లో పట్టభద్రురాలయ్యారు. అంజుమ్ ఖాన్‌కి మోడలింగ్, అలాగే  నటన అంటే చాలా ఇష్టం.

4 / 5
శివమ్ దూబే, అంజుమ్ ఖాన్ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఫిబ్రవరి 2022లో మొదటిసారి తల్లిదండ్రులు అయ్యారు

5 / 5
Follow us