IND vs AUS, 1st T20I: తొలి టీ20ఐకి రంగం సిద్ధం.. టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి నలుగురు ఔట్.. ఎవరంటే?

India Playing XI vs AUS: విశాఖపట్నంలోని డా. వైఎస్. రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

Venkata Chari

|

Updated on: Nov 23, 2023 | 4:27 PM

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన తర్వాత, క్రికెట్ అభిమానులకు ఈ రోజు నుంచి మరో సిరీస్ అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈరోజు విశాఖపట్నంలో డా. వైఎస్. రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

1 / 7
ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు ఆటగాళ్లలో ఎక్కువ మంది ఈ సిరీస్‌లో ఉన్నారు. అక్షర్ పటేల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అందరి దృష్టి రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌పైనే ఉంది. ఈ సిరీస్ తిలక్ వర్మతోపాటు రింకూ సింగ్‌కు అగ్ని పరీక్ష.

2 / 7
ఇది యువ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా సహా కొంతమంది ఆటగాళ్లు ఈ సిరీస్‌లో ఆడడం లేదు. ఈ టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు.

3 / 7
హార్దిక్ పాండ్యా లేకపోవడంతో రింకూ సింగ్‌ను ఫినిషర్‌గా 6వ స్థానంలో భారత్ ఎంచుకుంది. ఆల్ రౌండర్ల విషయానికొస్తే, అక్షర్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే ఉన్నారు. అర్షదీప్ సింగ్, ప్రసీద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ పేసర్లుగా బరిలోకి దిగనున్నారు.

4 / 7
ఆస్ట్రేలియా జట్టుకు మాథ్యూ వేడ్ నాయకత్వం వహించనున్నాడు. డేవిడ్ వార్నర్, షాన్ మార్ష్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌లకు విశ్రాంతినిచ్చారు. అతని గైర్హాజరీలో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ పేస్ అటాక్‌కు నాయకత్వం వహిస్తాడు.

5 / 7
డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్ ట్రాక్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇవి బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉంటాయి. అయితే, ఇక్కడ స్పిన్నర్లు రాణిస్తారు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నందున మంచు ప్రభావం ఇరు జట్లపై పడవచ్చు. ముఖ్యంగా ఛేజింగ్ టీమ్‌కి ఇది సులువుగా ఉంటుంది.

6 / 7
భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: రుతురాజ్ గైక్వాడ్, యస్సవి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ప్రసీద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్.

7 / 7
Follow us
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..

ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..

శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!

భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..