బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడేవారు అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ రకమైన బిస్కెట్ మర్చిపోయి కూడా తినకూడదు. ఒకవేళ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అలాగే మలబద్ధకం సమస్యలున్నవారు కూడా వీటికి దూరంగా ఉండాలి. ఇందులో ఫైబర్ అస్సలు ఉండదు. అందువల్ల మలబద్ధకం సమస్య మరింత పెరుగుతుంది.