Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యను అదుపు చేసే ఆహారాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!
పట్టుమని 30 ఏళ్లు నిండకుండానే కొందరికి చేతులు, కాళ్ళలో విపరీతమైన నొప్పితో బాధపడుతుంటారు. వేళ్లు, మణికట్టుతో సహా కీళ్ల నొప్పులు బాధిస్తుంటాయి. ఇలాంటి నొప్పిని విస్మరించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యురిక్ యాసిడ్ సమస్యలు కూడా చిన్న వయసులోనే రావచ్చని నిపుణులు అంటున్నారు. ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
