Coconut Oil for Skin: చర్మంపై వృద్ధాప్య ముడతలకు చెక్‌ పెట్టే అద్భుత ఆయిల్‌.. ఇలా వాడారంటే నవయవ్వనం మీ సొంతం

వయసు పెరిగే కొద్దీ శరీరంలో వివిధ రకాల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. చర్మం వదులుగా మారి వేలాడుతుంది. కళ్ళ మూలల్లో కూడా చర్మం వదులుగా మారి కిందికి జారుతుంది. చర్మం ముడుతలు పడుతుంది. ఇవి వృద్ధాప్యానికి సంకేతాలు..

|

Updated on: Jul 30, 2024 | 9:16 PM

వయసు పెరిగే కొద్దీ శరీరంలో వివిధ రకాల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. చర్మం వదులుగా మారి వేలాడుతుంది. కళ్ళ మూలల్లో కూడా చర్మం వదులుగా మారి కిందికి జారుతుంది. చర్మం ముడుతలు పడుతుంది. ఇవి వృద్ధాప్యానికి సంకేతాలు.

1 / 5
చర్మం వృద్ధాప్యాన్ని నిరోధించలేం. కానీ వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయవచ్చు. దీని కోసం బ్యూటీపార్లర్‌లలో ఖరీదైన ట్రీట్‌మెంట్‌లు తీసుకోవల్సిన అవసరం కూడా లేదు. అలాగే క్రీమ్లు, ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించవల్సిన అవసరం కూడా లేదు. ప్రతి నెలా ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. కేవలం కొబ్బరి నూనెను రెగ్యులర్‌గా అప్లై చేస్తే చాలు.. ఈ సమస్యలన్నీ పరార్‌ అవుతాయని అంటున్నారు నిపుణులు.

2 / 5
కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఈ నూనె చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కొబ్బరి నూనె కణాలను సరిచేయడానికి కూడా పనిచేస్తుంది. నిత్యం కొబ్బరినూనెతో ముఖానికి మసాజ్ చేయడం వల్ల వృద్ధాప్యం మందగిస్తుంది. చర్మం బిగుతుగా మారుతుంది. ఫైన్ లైన్లు, ముడతలు సులభంగా తొలగిపోతాయి. దానితో పాటు చర్మం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

3 / 5
రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల కొబ్బరి నూనె తీసుకుని.. చర్మంపై బాగా మసాజ్ చేయాలి. నూనె చర్మం పూర్తిగా పీల్చుకునే వరకు మసాజ్ చేయాలి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యాన్ని నివారిస్తుంది.

4 / 5
అలాగే కొబ్బరి నూనె, ఆముదం సమాన పరిమాణంలో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమంతో చర్మాన్ని మసాజ్ చేయాలి.  ఈ నూనె మిశ్రమాన్ని రాత్రిపూట నైట్ క్రీమ్‌గా కూడా ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెను ఆపిల్ సైడర్ వెనిగర్‌తో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత ముఖం కడగాలి. ఇలా చేసినా ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

5 / 5
Follow us
చర్మంపై వృద్ధాప్య ముడతలకు చెక్‌ పెట్టే అద్భుత ఆయిల్‌..

తొలి ఆషాడం.. పుట్టింటికి వచ్చిన ఐశ్వర్యా అర్జున్.. ఫొటోస్ వైరల్

వీడేం మనిషి..? అక్కడ ప్రాణం పోతుంటే.. కూల్‌డ్రింక్స్‌ చోరీచేస్తూ.

1500 కిలోల భారీ చేప. క్రేన్ సాయంతో బయటకు తీసిన మత్స్యకారులు.

పాము కాటుకు కొత్త మందు.! పరిష్కారం కనిపెట్టిన శాస్త్రవేత్తలు..

అకస్మాత్తుగా మైగ్రేన్‌ నొప్పి వస్తే ఇలా చేయండి.. తక్షణ ఉపశమనం

బెల్లం, పుట్నాలతో హెల్దీ స్వీట్.. టేస్ట్ చేశారంటే వదిలి పెట్టరు!

బంగారం ధర ఎందుకు తగ్గింది.? ఎప్పటివరకు ఇలా ఉంటుంది.?

కొర్రలతో కట్ లెట్.. టేస్ట్ అదిరి పోతుంది..

గంజాయి గురించి సమాచారమిస్తే రివార్డ్: హోంమంత్రి అనిత కీలక ప్రకటన