Aishwarya Arjun: తొలి ఆషాడం.. అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చిన ఐశ్వర్యా అర్జున్.. ఫొటోస్ వైరల్

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్యా అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ కమ్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు యంగ్ హీరో ఉమాపతిల వివాహం జూన్ లో అత్యంత వైభవంగా జరిగింది. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహ వేడుక జరిగింది.

Basha Shek

|

Updated on: Jul 30, 2024 | 9:15 PM

1 / 6
తమిళ రాజకీయ ప్రముఖులతో పాటుగా కోలీవుడ్ సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు తరలివచ్చారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. వీరి పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి.

2 / 6
ఇదిలా ఉంటే ఆషాడం సందర్భంగా అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది ఐశ్వర్య. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆమెను సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు.

3 / 6
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ఇందులో హీరో అర్జున్‌ తో పాటు అతని భార్య, రెండో కూతురు కూడా ఉన్నారు.

4 / 6
తండ్రి లాే  ఐశ్వర్య అర్జున్ నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించింది. కథానాయికగా పలు చిత్రాల్లో నటించినా సక్సెస్ కాలేకపోయింది. తెలుగులోనూ ఓ సినిమా ద్వారా తెరంగేట్రం చేయాలనుకుంది ఐశ్వర్య. అయితే  కొన్ని కారణాలతో మూవీ ఆగిపోయింది.

5 / 6
కూతురి కోసం అర్జున్ దర్శకుడిగా మారి సినిమా తెరకెక్కించిన బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.ఇక  ఐశ్వర్య, హీరో ఉమాపది ఇద్దరిది లవ్ మ్యారేజ్. పెళ్లికి ముందు వీరిద్దరు చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారు.

6 / 6
Follow us
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!