రాజాసాబ్ మాటేంటి.. బన్నీ రికార్డుల్ని డార్లింగ్ దాటేస్తారా?
మంచి ముగింపు.. పాజిటివ్ ప్రారంభం కావాలంటే డిసెంబర్ పర్ఫెక్ట్ గా కుదరాలి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ అదిరిపోయింది. ఇది కదా.. సీజన్ అంటే.. ఇవి కదా కలెక్షన్లంటే అనిపించింది. మరి ఈ ఏడాది కూడా అదే వైబ్ క్రియేట్ అవుతుందా? లాస్ట్ ఇయర్‌ని గుర్తుచేస్తుందా? డిసెంబర్‌లో వస్తానని ప్రకటించిన రాజా సాబ్ రిలీజ్ మాటేంటి? చూసేద్దాం ఎక్స్ క్లూజివ్‌గా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5