సినీ ప్రియులకు పండగే.. ఆగస్టు మొత్తం హౌజ్ ఫుల్!
సినీ ప్రియులకు ఈ ఆగస్టు డబుల్ ఎంజాయ్ మెంట్ ఇవ్వనుంది. ఒకప్పుడు చాలా వరకు సినిమాలు సమ్మర్‌లోనే విడుదల అయ్యేవి. కానీ ఈసారి ఆగస్టు నెలలోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ కానున్నాయి. చూస్తుండగానే ఒక్కో నెల హౌజ్ ఫుల్ అయిపోతుంది. ఇప్పటికే సెప్టెంబర్ అంతా వరస సినిమాలతో నిండిపోయింది. ఇప్పుడు ఆగస్ట్ వంతు..ఈ నెలలోనూ క్రేజీ సినిమాలు క్యూ కడుతున్నాయి. అందులో కొన్ని పాన్ ఇండియా అయితే.. మరికొన్ని మన సినిమాలు. మొత్తానికైతే ఆగస్ట్ హౌజ్ ఫుల్ అయిపోయింది. మరి అప్పుడు రాబోయే సినిమాలేంటి..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5